Sri Narayana Ashtottara Shatanama Stotram lyrics in telugu

Sri Narayana Ashtottara Shatanama Stotram lyrics in telugu

Sri Narayana Ashtottara Shatanama Stotram lyrics in telugu

images 2023 12 18T135226.673

నారాయణాయ సురమండనమండనాయ
నారాయణాయ సకలస్థితికారణాయ |
నారాయణాయ భవభీతినివారణాయ
నారాయణాయ ప్రభవాయ నమో నమస్తే || ౧ ||

నారాయణాయ శతచంద్రనిభాననాయ
నారాయణాయ మణికుండలధారణాయ |
నారాయణాయ నిజభక్తపరాయణాయ
నారాయణాయ సుభగాయ నమో నమస్తే || ౨ ||

నారాయణాయ సురలోకప్రపోషకాయ
నారాయణాయ ఖలదుష్టవినాశకాయ |
నారాయణాయ దితిపుత్రవిమర్దనాయ
నారాయణాయ సులభాయ నమో నమస్తే || ౩ ||

నారాయణాయ రవిమండలసంస్థితాయ
నారాయణాయ పరమార్థప్రదర్శనాయ |
నారాయణాయ అతులాయ అతీంద్రియాయ
నారాయణాయ విరజాయ నమో నమస్తే || ౪ ||

నారాయణాయ రమణాయ రమావరాయ
నారాయణాయ రసికాయ రసోత్సుకాయ |
నారాయణాయ రజోవర్జితనిర్మలాయ
నారాయణాయ వరదాయ నమో నమస్తే || ౫ ||

నారాయణాయ వరదాయ మురోత్తమాయ
నారాయణాయ అఖిలాంతరసంస్థితాయ |
నారాయణాయ భయశోకవివర్జితాయ
నారాయణాయ ప్రబలాయ నమో నమస్తే || ౬ ||

నారాయణాయ నిగమాయ నిరంజనాయ
నారాయణాయ చ హరాయ నరోత్తమాయ |
నారాయణాయ కటిసూత్రవిభూషణాయ
నారాయణాయ హరయే మహతే నమస్తే || ౭ ||

నారాయణాయ కటకాంగదభూషణాయ
నారాయణాయ మణికౌస్తుభశోభనాయ |
నారాయణాయ తులమౌక్తికభూషణాయ
నారాయణాయ చ యమాయ నమో నమస్తే || ౮ ||

నారాయణాయ రవికోటిప్రతాపనాయ
నారాయణాయ శశికోటిసుశీతలాయ |
నారాయణాయ యమకోటిదురాసదాయ
నారాయణాయ కరుణాయ నమో నమస్తే || ౯ ||

నారాయణాయ ముకుటోజ్జ్వలసోజ్జ్వలాయ
నారాయణాయ మణినూపురభూషణాయ |
నారాయణాయ జ్వలితాగ్నిశిఖప్రభాయ
నారాయణాయ హరయే గురవే నమస్తే || ౧౦ ||

నారాయణాయ దశకంఠవిమర్దనాయ
నారాయణాయ వినతాత్మజవాహనాయ |
నారాయణాయ మణికౌస్తుభభూషణాయ
నారాయణాయ పరమాయ నమో నమస్తే || ౧౧ ||

నారాయణాయ విదురాయ చ మాధవాయ
నారాయణాయ కమఠాయ మహీధరాయ |
నారాయణాయ ఉరగాధిపమంచకాయ
నారాయణాయ విరజాపతయే నమస్తే || ౧౨ ||

నారాయణాయ రవికోటిసమాంబరాయ
నారాయణాయ చ హరాయ మనోహరాయ |
నారాయణాయ నిజధర్మప్రతిష్ఠితాయ
నారాయణాయ చ మఖాయ నమో నమస్తే || ౧౩ ||

నారాయణాయ భవరోగరసాయనాయ
నారాయణాయ శివచాపప్రతోటనాయ |
నారాయణాయ నిజవానరజీవనాయ
నారాయణాయ సుభుజాయ నమో నమస్తే || ౧౪ ||

నారాయణాయ సురథాయ సుహృచ్ఛ్రితాయ
నారాయణాయ కుశలాయ ధురంధరాయ |
నారాయణాయ గజపాశవిమోక్షణాయ
నారాయణాయ జనకాయ నమో నమస్తే || ౧౫ ||

నారాయణాయ నిజభృత్యప్రపోషకాయ
నారాయణాయ శరణాగతపంజరాయ |
నారాయణాయ పురుషాయ పురాతనాయ
నారాయణాయ సుపథాయ నమో నమస్తే || ౧౬ ||

నారాయణాయ మణిస్వాసనసంస్థితాయ
నారాయణాయ శతవీర్యశతాననాయ |
నారాయణాయ పవనాయ చ కేశవాయ
నారాయణాయ రవిభాయ నమో నమస్తే || ౧౭ ||

శ్రియఃపతిర్యజ్ఞపతిః ప్రజాపతి-
-ర్ధియాంపతిర్లోకపతిర్ధరాపతిః |
పతిర్గతిశ్చాంధకవృష్ణిసాత్త్వతాం
ప్రసీదతాం మే భగవాన్ సతాంపతిః || ౧౮ ||

త్రిభువనకమనం తమాలవర్ణం
రవికరగౌరవరాంబరం దధానే |
వపురలకకులావృతాననాబ్జం
విజయసఖే రతిరస్తు మేఽనవద్యా || ౧౯ ||

అష్టోత్తరాధికశతాని సుకోమలాని
నామాని యే సుకృతినః సతతం స్మరంతి |
తేఽనేకజన్మకృతపాపచయాద్విముక్తా
నారాయణేఽవ్యవహితాం గతిమాప్నువంతి || ౨౦ ||

ఇతి నారాయణాష్టోత్తరశతనామస్తోత్రమ్ |

lakshmi narayana ashtottara shatanama stotram in telugu,in telugu,sri lakshmi ashtottara shatanama stotram in telugu,lakshmi narayana ashtottara shatanamavali in telugu,sri lakshmi narayana ashtottara shatanama stotram,lakshmi narayana ashtottara shatanama stotram,lakshmi narayana ashtottara shatanama stotram new,lakshmi narayana ashtottara shatanama stotram latest,ashtottara shatanamavali,satyanarayana ashtottara shatanamavali in telugu

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *