Sri Vishnu Divya Sthala Stotram lyrics in telugu

Sri Vishnu Divya Sthala Stotram lyrics in telugu

Sri Vishnu Divya Sthala Stotram lyrics in telugu

images 2023 12 20T193639.363

అర్జున ఉవాచ |
భగవన్సర్వభూతాత్మన్ సర్వభూతేషు వై భవాన్ |
పరమాత్మస్వరూపేణ స్థితం వేద్మి తదవ్యయమ్ || ౧

క్షేత్రేషు యేషు యేషు త్వం చింతనీయో మయాచ్యుత |
చేతసః ప్రణిధానార్థం తన్మమాఖ్యాతుమర్హసి || ౨

యత్ర యత్ర చ యన్నామ ప్రీతయే భవతః స్తుతౌ |
ప్రసాదసుముఖో నాథ తన్మమాశేషతో వద || ౩

శ్రీభగవానువాచ |
సర్వగః సర్వభూతోఽహం న హి కించిద్మయా వినా |
చరాచరే జగత్యస్మిన్ విద్యతే కురుసత్తమ || ౪

తథాపి యేషు స్థానేషు చింతనీయోఽహమర్జున |
స్తోతవ్యో నామభిర్యైస్తు శ్రూయతాం తద్వదామి తే || ౫

పుష్కరే పుండరీకాక్షం గయాయాం చ గదాధరమ్ |
లోహదండే తథా విష్ణుం స్తువంస్తరతి దుష్కృతమ్ || ౬

రాఘవం చిత్రకూటే తు ప్రభాసే దైత్యసూదనమ్ |
వృందావనే చ గోవిందం మా స్తువన్ పుణ్యభాగ్భవేత్ || ౭

జయం జయంత్యాం తద్వచ్చ జయంతం హస్తినాపురే |
వరాహం కర్దమాలే తు కాశ్మీరే చక్రపాణినమ్ || ౮

జనార్దనం చ కుబ్జామ్రే మథురాయాం చ కేశవమ్ |
కుబ్జకే శ్రీధరం తద్వద్గంగాద్వారే సురోత్తమమ్ || ౯

శాలగ్రామే మహాయోగిం హరిం గోవర్ధనాచలే |
పిండారకే చతుర్బాహుం శంఖోద్ధారే చ శంఖినమ్ || ౧౦

వామనం చ కురుక్షేత్రే యమునాయాం త్రివిక్రమమ్ |
విశ్వేశ్వరం తథా శోణే కపిలం పూర్వసాగరే || ౧౧

శ్వేతద్వీపపతిం చాపి గంగాసాగరసంగమే |
భూధరం దేవికానద్యాం ప్రయాగే చైవ మాధవమ్ || ౧౨

నరనారాయణాఖ్యం చ తథా బదరికాశ్రమే |
సముద్రే దక్షిణే స్తవ్యం పద్మనాభేతి ఫాల్గున || ౧౩

ద్వారకాయాం తథా కృష్ణం స్తువంస్తరతి దుర్గతిమ్ |
రామనాథం మహేంద్రాద్రౌ హృషీకేశం తథార్బుదే || ౧౪

అశ్వతీర్థే హయగ్రీవం విశ్వరూపం హిమాచలే |
నృసింహం కృతశౌచే తు విపాశాయాం ద్విజప్రియమ్ || ౧౫

నైమిషే యజ్ఞపురుషం జంబూమార్గే తథాచ్యుతమ్ |
అనంతం సైంధవారణ్యే దండకే శార్ఙ్గధారిణమ్ || ౧౬

ఉత్పలావర్తకే శౌరిం నర్మదాయాం శ్రియః పతిమ్ |
దామోదరం రైవతకే నందాయాం జలశాయినమ్ || ౧౭

సర్వయోగేశ్వరం చైవ సింధుసాగరసంగమే |
సహ్యాద్రౌ దేవదేవేశం వైకుంఠం మాధవే వనే || ౧౮ [*మాగధే*]

సర్వపాపహరం వింధ్యే చోడ్రేషు పురుషోత్తమమ్ |
హృదయే చాపి కౌంతేయ పరమాత్మానమాత్మనః || ౧౯

వటే వటే వైశ్రవణం చత్వరే చత్వరే శివమ్ |
పర్వతే పర్వతే రామం సర్వత్ర మధుసూదనమ్ || ౨౦

నరం భూమౌ తథా వ్యోమ్ని కౌంతేయ గరుడధ్వజమ్ |
వాసుదేవం చ సర్వత్ర సంస్మరేజ్జ్యోతిషాం‍పతిమ్ || ౨౧

అర్చయన్ ప్రణమన్ స్తున్వన్ సంస్మరంశ్చ ధనంజయ |
ఏతేష్వేతాని నామాని నరః పాపాత్ప్రముచ్యతే || ౨౨

స్థానేష్వేతేషు మన్నామ్నామేతేషాం ప్రీణయేన్నరః |
ద్విజానాం ప్రీణనం కృత్వా స్వర్గలోకే మహీయతే || ౨౩

నామాన్యేతాని కౌంతేయ స్థానాన్యేతాని చాత్మవాన్ |
జపన్వై పంచ పంచాశత్త్రిసంధ్యం మత్పరాయణః || ౨౪

త్రీణి జన్మాని యత్పాపం చావస్థాత్రితయే కృతమ్ |
తత్క్షాలయత్యసందిగ్ధం జాయతే చ సతాం కులే || ౨౫

ద్వికాలం వా జపన్నేవ దివారాత్రౌ చ యత్కృతమ్ |
తస్మాద్విముచ్యతే పాపాత్ సద్భావపరమో నరః || ౨౬

జప్తాన్యేతాని కౌంతేయ సకృచ్ఛ్రద్ధాసమన్వితమ్ |
మోచయంతి నరం పాపాద్యత్తత్రైవ దినే కృతమ్ || ౨౭

ధన్యం యశస్యం ఆయుష్యం జయం కురు కులోద్వహ |
గ్రహానుకూలతాం చైవ కరోత్యాశు న సంశయః || ౨౮

ఉపోషితో మత్పరమః స్థానేష్వేతేషు మానవః |
కృతాయతనవాసశ్చ ప్రాప్నోత్యభిమతం ఫలమ్ || ౨౯

ఉత్క్రాంతిరప్యశేషేషు స్థానేష్వేతేషు శస్యతే |
అన్యస్థానాచ్ఛతగుణమేతేష్వనశనాదికమ్ || ౩౦

యస్తు మత్పరమః కాలం కరోత్యేతేషు మానవః |
దేవానామపి పూజ్యోఽసౌ మమ లోకే మహీయతే || ౩౧

స్థానేష్వథైతేషు చ యే వసంతి
సంపూజయంతే మమ సర్వకాలమ్ |
తదేహ చాంతే త్రిదివం ప్రయాంతి
నాకం చ లోకం సమవాప్నువంతి || ౩౨

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే తృతీయఖండే మార్కండేయవజ్రసంవాదే అర్జునం ప్రతి కృష్ణోపదేశే స్థానవిశేషకీర్తనమాహాత్మ్యవర్ణనో నామ పంచవింశత్యుత్తరశతతమోఽధ్యాయః |

lord vishnu slokas,vishnu sahasranamam,vedantha desika stotram,desika stotram by malola kannan & ranganathan,malola kannan & ranganathan recites desuka stotram,vishnu,hayagreeva stotram,sri maha vishnu stotram,vishnu stotram,108 divya desam,sri vishnu sahasranamavali,sri vishnu sahasranamam,desika stotam,lord vishnu,lord vishnu slokas by malola kannan,vishnu sahasranamam by malola kannan,vishnu sahasranamam tamil,vishnu sahasranamam ms subbulakshmi.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *