Atma Panchakam in telugu

Atma Panchakam in telugu

Atma Panchakam in telugu

images 23

నాఽహం దేహో నేంద్రియాణ్యంతరంగం
నాఽహంకారః ప్రాణవర్గో న చాఽహమ్ |
దారాపత్యక్షేత్రవిత్తాదిదూర-
స్సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోఽహమ్ || ౧ ||

రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జుర్యథా హి-
స్స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః |
ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే స రజ్జు-
ర్జీవో నాఽహం దేశికోక్త్యా శివోఽహమ్ || ౨ ||

అభాతీదం విశ్వమాత్మన్యసత్యం
సత్యజ్ఞానానందరూపే విమోహాత్ |
నిద్రామోహా-త్స్వప్నవత్తన్న సత్త్యం
శుద్ధః పూర్ణో నిత్య ఏకశ్శివోఽహమ్ || ౩ ||

మత్తో నాన్యత్కించిదత్రాప్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తుమాయోపక్లుప్తమ్ |
ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోఽహమ్ || ౪ ||

నాఽహం జాతో న ప్రవృద్ధో న నష్టో
దేహస్యోక్తాః ప్రాకృతాస్సర్వధర్మాః |
కర్తృత్వాది-శ్చిన్మయస్యాస్తి నాఽహం
కారస్యైవ హ్యాత్మనో మే శివోఽహమ్ || ౫ ||

నాఽహం జాతో జన్మమృత్యుః కుతో మే
నాఽహం ప్రాణః క్షుత్పిపాసే కుతో మే |
నాఽహం చిత్తం శోకమోహౌ కుతో మే
నాఽహం కర్తా బంధమోక్షౌ కుతో మే || ౬ ||

ఇతి శ్రీమచ్ఛంకరభవత్పాదాచార్య స్వామి విరచితాత్మపంచకమ్ ||

telugu,atma panchakam,ekatma panchakam in telugu pdf,panchakam,manisha panchakam in telugu,ramana maharshi teachings in telugu,paratvadi panchakam in telugu,atma gnanam in telugu,brahma gnanam in telugu,hasta samudrikam in telugu,hasta samudrika in telugu,atma vidhya in telugu,upanishads in telugu,advaita pravachan in telugu,maya panchakam,shankaracharya philosophy in telugu,bhagavad gita pravachan in telugu,podcast in telugu,advaita in telugu

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *